కర్పూరాన్ని నిలువ చేసిన డబ్బాలో నాలుగూ మిరియాలు వేస్తే ఎకువ రోజులు తాజాగా వుంటాయి.
put 4 - 5 pepper corns in camphor box , camphor wil be fresh for longer time ....
Monday, December 27, 2010
చుండ్రు తగ్గాలంటే /// Dandruff problem
చుండ్రు తగ్గాలంటే ........ అరకప్పు మెంతులను నానబెట్టి పేస్టు చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 40 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటి తో తల స్నానం చేయాలి.
Dandruff problem ....... soak 1/2 cup methi seeds and make a paste , to it add 1/2 cup curd and mix well , apply this mixture to the head and keep it for 40 minutes , then do headbath with warm water..

విరేచనాలు , కడుపు నొప్పి / remedy for motions and stomach ach
విరేచనాలు , కడుపు నొప్పితో బాధపడుతుంటే ..... ఒక స్పూన్ వామును దోరగా వేయించి , పొడి చేసి అన్నంలో లేదా తేనె తో కలిపి తీసుకోవాలి . అలా ఇష్టం లేని వారు నీటిలో వేసి మరిగించి తాగవచ్చు .
motions , stomach ach - take one spoon Tymol Seeds (/Omam /Oma / Ajwain/ vamu ) roast ad powder it . mix this powder in rice or u can mix it with honey or u can mix it in water and take it .....
motions , stomach ach - take one spoon Tymol Seeds (/Omam /Oma / Ajwain/ vamu ) roast ad powder it . mix this powder in rice or u can mix it with honey or u can mix it in water and take it .....
జ్ఞాపక శక్తీ పెరగాలంటే ...... / To increase memory ......
జ్ఞాపక శక్తీ పెరగాలంటే ...... రోజు రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ జీలకర్ర పొదిలో టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి ......
To increase memory ...... take one teaspoon cumin powder mixed with one tea spoon honey ... take this daily during night time before sleep .
To increase memory ...... take one teaspoon cumin powder mixed with one tea spoon honey ... take this daily during night time before sleep .
పాదాల పగుళ్ళ సమస్యకు / foot care/ cracks in feet / winter care of foot
చలి కాలంలో పాదాలు పగులుతుంటాయి . ఈ పగుళ్ళు తగ్గాలంటే అర కప్పు కొబ్బరి నునే లో 10 వేపాకులు , చిటికడు పసుపు , చిటికెడు కర్పూరం వేసి మరిగించి , చల్లారిన తరువాత వడకట్టి నిలువ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని ఉదయం , సాయంత్రం క్రమం తప్పకుండ రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి .
Monday, December 13, 2010
జుట్టుకు పోషణ
తల స్నానం చేసే ముందు ఒక గంట సేపు జుట్టుకి కొబ్బరి నునేను పట్టించాలి .
పది స్పూన్ల హెన్న పౌడరులో నాలుగూ స్పూన్ల పుల్లటి పెరుగు , రెండు స్పూన్ల నిమ్మ రసం కలిపినా మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత గోరు వెచ్చని నీటి తో కడిగితే జుట్టుకు పోషణ లబించి మెరుస్తూ వుంటుంది .
పది స్పూన్ల హెన్న పౌడరులో నాలుగూ స్పూన్ల పుల్లటి పెరుగు , రెండు స్పూన్ల నిమ్మ రసం కలిపినా మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత గోరు వెచ్చని నీటి తో కడిగితే జుట్టుకు పోషణ లబించి మెరుస్తూ వుంటుంది .
మోకాళ్ళ నొప్పుల సమస్య నివారణకు చిట్కా
మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ప్రతి రోజు కిస్ మిస్ లు తింటే ఏముకలు గట్టిపడి నొప్పులు తగ్గుతాయి .
Subscribe to:
Posts (Atom)